# # # # # # # # # # # # # # # #

# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

# # # # # # # # # # # # # # # # # # # # # # # # # # #

Pawan Kalyan Gabbar Singh Highlight Dialogues

Pawan Kalyan Gabbar Singh Highlight Dialogues


 గబ్బర్ సింగ్ డైలాగ్స్ విషయంలో పంచ్ లతో పవన్ అదరకొడుతున్నట్లు సమాచారం. వాటిలో మచ్చుకు కొన్ని...

1) పవన్ సుహాసినితో....పది మంది కోసం మంచి చేద్దాం అనుకునే వాడిని, పది కాలాలు బ్రతకాలని దీవించు అమ్మా

2) నాకు నేనే పోటీ. నాతో నాకే పోటీ...నాతో ఎవరూ పోటీకి రారు,రాలేరు..

3) విలన్ : ఎవడ్రా నువ్వు ? 

4) పవన్ : పేరు గోత్రాలు చెప్పటానికి నేను ఏమైనా గుడికొచ్చానేంట్రా? ...తెలుసుకోవడాలు ఏమి ఉండవు...తేల్చుకోవడాలే... 

5) నాక్కొంచెం తిక్కుంది...కానీ దానికో లెక్కుంది.

6) గబ్బర్ సింగ్ స్టేషన్ నుంచి తప్పించుకోవటము అంటే పారిపోవటం కాదు..పైకి పోవటం

7) పేరంటం అన్నాక లేడీసు పేకాట అన్నాక పోలీసులు రావడం మామూలేరా..ఎవరి తాంబూలం వారికిచ్చేయాలి.. 

8) బ్రహ్మానందంతో చత్రపతిలోని ఒక్క అడుగు పేరడి..

9) పవన్ : నీ బలుపు ఆవేశం మడిచి లోపల పెట్టుకో...బయిట రానీయకు...చావటానకి కూడా కంగారేంటిరా నీకు(ఇంటర్వెల్ ముందు డైలాగు)

10) అవతలి వాడు మనల్ని చంపటానకి వచ్చినప్పుడు మనం చావాలా లేక చంపాలా? ...చంపాలి..అదీ లెక్క


11) వాడు నా ఫ్యాన్ .. నేను చెప్పినా ఒకటే , నా ఫాన్స్ చెప్పినా ఒకటే ...


12) నేను ఈ ట్రెండ్ ని ఫాలో అవ్వను..ట్రెండ్ సెట్ చేస్తాను...


13) చరిత్రల గురించి చత్తబుట్టల గురించి ఆలోచించను...


14) నేను టైం ని నమ్మను..న తిమింగ్ ని నమ్ముతా...


15) నా తిక్కేంటో చూపిస్తా .. అందరి లెక్కలూ తేలుస్తా...


16పోలిస్ అంటే జనాలను భయపెట్టేవాడు కాదు .. జనాల భయం పోగొట్టే వాడు ...


17) లైఫ్ లో రెండు విషయాలలో జాగ్రత్త పడాలి..ఒకటి నాతో మాట్లాడేటప్పుడు ..రెండు నాతో పోట్లాదేతప్పుడు ...

పరమేశ్వర ఆర్ట్స్ అధినేత బండ్ల గణేశ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. శ్రుతిహాసన్, మలైకా అరోరా, అభిమన్యుసింగ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, సుహాసిని, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, ఆలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాశ్, మాస్టర్ నాగన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, సమర్పణ: శివబాబు.

Gabbar singh movie Dialogues, Gabbar singh movie pawan kalyan Dialogues, pawan kalyan gabbar singh Dialogues, pawan kalyan Dialoguesin gabbar singh, pawan Dialoguesin gabbar singh movie, gabbar singh telugu movie Dialogues, power star pawan kalyan Dialogues in gabbar singh, pawan kalyan Dialogues gabbar singh, gabbar singh Dialogues, gabbar singh movie Dialogues punches, pawan kalyan's Dialogues, pawan kalyan's gabbar singh movie Dialogues, pawan kalyan's gabbar singh Dialogues, gabbar singh movie Dialogues

Leave a Reply